"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 ఫిబ్ర, 2013

ది ఎండ్

మెత్తని ,నున్నని రోడ్డు 
సర్రన .................కార్ 
నడుపుతున్నది అతనే 
మెత్తని నున్నని రోడ్ 
సర్ ..... సర్ర్ న కార్ 
కుదుపులు ,ఎత్తుపల్లాలు 
కంకర ముళ్ళబాట ... 
కఠినం గా బర్ర్ న కార్ 
అదే క్షణం లో, అదో క్షణం లో 
ఏక్సిడెంట్ ,హటా త్సంఘటన . 
మగత లో పెళ్లి సన్నాయి 
లోషను వాసన గదిలో 
కళ్ళు తెరిస్తే 
ఇద్దరు పిల్లలు. 
ఏక్సిడెంట్ .... పిల్లల్ని పెట్టింది . 
అక్కడ్తో తేరుకుని 
క్లచ్ లాగి బ్రేక్ వేసాడు . 
అయినా అంత లోనే 
అయిపొయింది, ఫుల్ స్టాప్ !
finished.
ది ఎండ్ .. 
సమాప్తి ----
జీవితానికి సమాప్తి 
ఎండ్ ..... 

రాసింది 20-11-75. 
గమనించగలరు. 

3 కామెంట్‌లు:

  1. అంతేనంటారా వసంత గారు......ఒకే రాసింది 75లో కాబట్టి దానిని ఎండ్ అన్నారు.....ఇప్పడికి అలాగే అనుకుంటున్నారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. David..

      haahaaaa..cannot say it now, but want to record all my feelings at one place, this blogposts and so ,copied it ...
      It is a big question ,you asked ,and will give reply in...some time..must go back and search...rewind button..

      vasantham.

      తొలగించండి