ఒక నాడు సముద్రం ఒడ్డున
చిన్న చిన్న పిల్లలం
ఇసకలో కట్టేం చిన్న చిన్న గుప్పెళ్ళతో
పెద్ద పెద్ద గోపురాలు ,పైన ఒక చిన్న
పువ్వు పెట్టి , మురిసి పోయామ్.
ఒక గుడి కట్టేశాం అని ..
ప్రతి గుడి కి ఒక మూల దేవుడు
ఉండాలని తెలియని బాల్యం మరి.
పసితనపు అమాయకత్వపు
గుడి , మరు రోజు కి
సముద్రం మింగేసింది ,ముచ్చట పడి.
ఇప్పుడు ఎన్నో ,పెద్ద పెద్ద గుడులు
చూసాం ,దణ్ణాలు పెట్టుకున్నాం
మరి ఎవరు ఎత్తుకు పోయారో కాని
ఏ దేవుడు లోను నా పసితనం
ప్రతిష్టించిన దేవుడి లేని గుడి లోని
పవిత్రత కనిపించదు.
ఎందుకో ?
చిన్న చిన్న పిల్లలం
ఇసకలో కట్టేం చిన్న చిన్న గుప్పెళ్ళతో
పెద్ద పెద్ద గోపురాలు ,పైన ఒక చిన్న
పువ్వు పెట్టి , మురిసి పోయామ్.
ఒక గుడి కట్టేశాం అని ..
ప్రతి గుడి కి ఒక మూల దేవుడు
ఉండాలని తెలియని బాల్యం మరి.
పసితనపు అమాయకత్వపు
గుడి , మరు రోజు కి
సముద్రం మింగేసింది ,ముచ్చట పడి.
ఇప్పుడు ఎన్నో ,పెద్ద పెద్ద గుడులు
చూసాం ,దణ్ణాలు పెట్టుకున్నాం
మరి ఎవరు ఎత్తుకు పోయారో కాని
ఏ దేవుడు లోను నా పసితనం
ప్రతిష్టించిన దేవుడి లేని గుడి లోని
పవిత్రత కనిపించదు.
ఎందుకో ?
నీలహంస బ్లాగ్లో "కొలను" మీద కవిత పోటీ ఉంది. మీరు కూడా వ్రాయ కూడదూ.
రిప్లయితొలగించండిhttp://neelahamsa.blogspot.com/2013/03/blog-post_29.html
Thanks for the information..will definitely participate...for the fun of it..Thanks andi Rao S Lakkaraaju gaaru..
తొలగించండిvasantam..
enduko mari alaa..!! baavundi
రిప్లయితొలగించండిచెప్పాలంటే
తొలగించండిధన్యవాదాలు, నా చిన్న కవిత లో భావం మీకు నచ్చినందుకు ..
వసంతం.
ఏ దేవుడు లోను నా పసితనం
రిప్లయితొలగించండిప్రతిష్టించిన దేవుడి లేని గుడి లోని
పవిత్రత కనిపించదు.
ఎందుకో ? ..............అవును ఎందుకూ?
డేవిడ్ ...థాంక్స్
తొలగించండిచిన్న కవిత ...మనసులో అలా మెదిలింది..
నచ్చినందుకు సంతోషం.
వసంతం.